
భారతదేశంలోని ఆండ్రాయిడ్ యూజర్లకు టెక్ సంస్థ అడోబ్ గుడ్న్యూస్ చెప్పింది.
ప్రముఖ మల్టీమీడియా ఎడిటింగ్ టూల్ అయిన అడోబ్ ప్రీమియర్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ ఉచిత సేవలు ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి.