Technology
భారత ఆండ్రాయిడ్ యూజర్లకు అడోబ్ ప్రీమియర్‌ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్

భారత ఆండ్రాయిడ్ యూజర్లకు అడోబ్ ప్రీమియర్‌ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్

Eenadu1h
THE BRIEF
1

భారతదేశంలోని ఆండ్రాయిడ్ యూజర్లకు టెక్ సంస్థ అడోబ్ గుడ్‌న్యూస్ చెప్పింది.

2

ప్రముఖ మల్టీమీడియా ఎడిటింగ్‌ టూల్ అయిన అడోబ్ ప్రీమియర్‌ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది.

3

ఈ ఉచిత సేవలు ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి.