
లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ నియోజకవర్గాల పునర్విభజన బిల్లును వ్యతిరేకించాలని, దానిని ఓడించాలని పిలుపునిచ్చారు.
ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని ఆయన కోరారు.
రాజకీయంగా ఈ బిల్లును అడ్డుకోవాలని రాహుల్ గాంధీ తన పార్టీ శ్రేణులకు, మిత్రపక్షాలకు సూచించారు.