
విజయవంతమైన 'పొలిమేర' ఫ్రాంచైజీలో భాగంగా మూడవ చిత్రం 'పొలిమేర 3' సోమవారం ప్రారంభమైంది.
ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
తెలుగులో మంచి ఆదరణ పొందిన ఈ థ్రిల్లర్ సిరీస్లో మూడవ భాగంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.