
ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ప్రభుత్వం కంపెనీల ఆస్తులను జప్తు చేస్తుండటంతో, ప్రజలు తమ బ్యాంకు ఖాతాల నుంచి నగదును ఉపసంహరించుకుంటున్నారు.
ఆగస్టు మొదటి రెండు వారాల్లోనే రష్యన్లు 286.4 బిలియన్ రూబుళ్ల (రూ.32 వేల కోట్లు) నగదును విత్డ్రా చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
కేవలం ఆగస్టు 12 ఒక్కరోజే రూ.6,400 కోట్లకు పైగా సొమ్మును ప్రజలు బ్యాంకు ఖాతాల నుంచి తీసేశారని నివేదికలు పేర్కొంటున్నాయి.