International
పాకిస్థాన్ సైనిక పోస్టులపై చేపల వలలు

పాకిస్థాన్ సైనిక పోస్టులపై చేపల వలలు

Eenadu27m
THE BRIEF
1

తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న పాకిస్థాన్ సరికొత్త ఆలోచనకు తెరలేపింది.

2

ఆ దేశ ఆర్మీ అఫ్గానిస్తాన్ సరిహద్దు సమీపంలోని తమ సైనిక పోస్టులపై చేపల వలలను విరివిగా వాడుతోంది.

3

అయితే ఇవి చేపలు పట్టడానికి కాకుండా, పోస్టులపైకి వచ్చే డ్రోన్లను అడ్డుకోవడానికి ఉపయోగిస్తున్నారు.