
22ఏ సమస్య పరిష్కారంపై స్పష్టమైన ప్రకటన వస్తుందని ప్రజలు ఆశించినా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని భారాస నేత హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
కేవలం కమిటీల పేరిట ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు.
భూ వ్యవహారాలపై సిటింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.