హాలీవుడ్ చిత్రం 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' భారత విడుదలకు సిద్ధమైంది.
ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది.
సెన్సార్ బోర్డు ఈ చిత్రంలోని 8 సెకన్ల కిస్సింగ్ సన్నివేశాలను తొలగించాలని సూచించింది.