
విజయవాడ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణను, ఏలూరు మేయర్ స్థానం నుంచి రెడ్డి అప్పలనాయుడును జనసేన పార్టీ ఖరారు చేసింది.
కూటమి మిత్రపక్షంగా బీజేపీ కూడా అనంతపురం మేయర్ అభ్యర్థిగా కోట్ల అజేశ్ బాబుతో పాటు పలు మున్సిపాలిటీల చైర్పర్సన్ అభ్యర్ధులను ప్రకటించింది.
వైసీపీ కూడా పలు మున్సిపాలిటీలకు తాడిపత్రి ఫయాజ్బాషా సహా నూతన చైర్మన్ అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది.