Indian Politics
మున్సిపల్ ఎన్నికల అభ్యర్ధులను ప్రకటించిన జనసేన

మున్సిపల్ ఎన్నికల అభ్యర్ధులను ప్రకటించిన జనసేన

Andhrajyothy2h
THE BRIEF
1

విజయవాడ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణను, ఏలూరు మేయర్ స్థానం నుంచి రెడ్డి అప్పలనాయుడును జనసేన పార్టీ ఖరారు చేసింది.

2

కూటమి మిత్రపక్షంగా బీజేపీ కూడా అనంతపురం మేయర్ అభ్యర్థిగా కోట్ల అజేశ్ బాబుతో పాటు పలు మున్సిపాలిటీల చైర్‌పర్సన్ అభ్యర్ధులను ప్రకటించింది.

3

వైసీపీ కూడా పలు మున్సిపాలిటీలకు తాడిపత్రి ఫయాజ్‌బాషా సహా నూతన చైర్మన్ అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది.