బుధుని శక్తితో కన్యా రాశివారు చేపట్టే ప్రతి పనిలోనూ పరిపూర్ణమైన విజయం సాధిస్తారు.
జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఈరోజు కుదురుతుంది.
పెండింగ్లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయడం వల్ల మానసిక ప్రశాంతత దక్కుతుంది.