
ఇరాన్‌పై దాడుల సమయంలో అమెరికా యుద్ధ నేరాలకు పాల్పడిందా అనే అంశంపై ఐరాస మానవ హక్కుల సంస్థ (యూఎన్హెచ్ఆర్సీ) నిజనిర్ధారణ బృందం స్పందించింది.
ఇరాన్లో దారుణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ అంశంపై అంతర్జాతీయ నిజనిర్ధారణ బృందం దర్యాప్తు చేస్తోంది.
ఇరాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ఈ నివేదికలు సూచిస్తున్నాయి.