
స్థానిక ఎన్నికలు జరగకముందే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీని తెదేపా కైవసం చేసుకుంది.
ఆళ్లగడ్డ మున్సిపాలిటీ ఛైర్పర్సన్గా తెదేపాకు చెందిన షేక్ అనీషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎన్నికలు జరగకముందే మున్సిపాలిటీని దక్కించుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.