Indian Politics
మహిళపై లైంగిక దాడి కేసులో ఖైరతాబాద్‌ డీఐ అరెస్టు

మహిళపై లైంగిక దాడి కేసులో ఖైరతాబాద్‌ డీఐ అరెస్టు

Sakshi1h
THE BRIEF
1

పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.బాలస్వామిని పోలీసులు అరెస్టు చేశారు.

2

నిందితుడిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

3

ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు బాలస్వామిపై బీఎన్‌ఎస్‌లోని 69, 81, 351(2), 352 సెక్షన్ల కింద కేసు నమోదైంది.