
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు కాబోయే కెప్టెన్గా తిలక్ వర్మ పేరు వినిపిస్తున్నప్పటికీ, ఆయన ప్రదర్శనపై మాజీ క్రికెటర్ శ్రీకాంత్ అసంతృప్తి వ్యక్తపరిచారు.
తిలక్ వర్మ టీమిండియా వైస్ కెప్టెన్గా ఉన్నప్పటికీ ఐపీఎల్లో ఆయన ప్రదర్శన నిలకడలేకుండా దారుణంగా ఉందని విమర్శించారు.
గత ఏడాది ఒక సెంచరీ మినహా మిగతా మ్యాచ్ల్లో విఫలమయ్యాడని, ఒక మ్యాచ్లో ఆడి నాలుగు మ్యాచ్ల్లో విఫలమవడం అతనికి అలవాటుగా మారిందని తెలిపారు.