
శరీరంలో సోడియం (ఉప్పు) ఎక్కువగా ఉంటే రక్తపోటు పెరిగి గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది.
అధిక ఉప్పు వాడకం వల్ల మూత్రపిండాల పనితీరు తగ్గి కిడ్నీ వ్యాధులు వస్తాయి.
చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్, సాఫ్ట్ డ్రింక్స్ వంటి వాటిలో ఉప్పు, చక్కెరలు ఎక్కువగా ఉంటాయని, వాటిని తగ్గించాలని సూచించారు.