
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫామ్ మెగా ఐపీఓకు సన్నద్ధమవుతోంది.
ప్రపంచవ్యాప్తంగా రోడ్‌షోలను ముగించుకున్న ఈ డిజిటల్ విభాగం ఐపీఓ తుది దశకు చేరుకుంది.
ఈ మెగా ఐపీఓకు సంబంధించి ఆర్‌హెచ్‌పీ దాఖలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.