Horoscope
ఆ దేశాల నాయకులతో సఖ్యతపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్

ఆ దేశాల నాయకులతో సఖ్యతపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్

Andhrajyothy28m
THE BRIEF
1

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌లతో సఖ్యతగా ఉండటానికి కారణమేంటని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఒక వ్యక్తి ప్రశ్నించారు.

2

భారీ సంఖ్యలో అణ్వాయుధాలు ఉన్న దేశాల నాయకులతో కలిసిమెలిసి ఉండటం మంచిదేనని ట్రంప్ స్పష్టం చేశారు.

3

ఉత్తరకొరియా వద్ద 112 అణ్వాయుధాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.