
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్లతో సఖ్యతగా ఉండటానికి కారణమేంటని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఒక వ్యక్తి ప్రశ్నించారు.
భారీ సంఖ్యలో అణ్వాయుధాలు ఉన్న దేశాల నాయకులతో కలిసిమెలిసి ఉండటం మంచిదేనని ట్రంప్ స్పష్టం చేశారు.
ఉత్తరకొరియా వద్ద 112 అణ్వాయుధాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.