
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డ్రాగన్' చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
కొన్ని రోజుల గ్యాప్‌తోనే పార్ట్ 1 మరియు పార్ట్ 2లను విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, అలియా భట్, షాహిద్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.