
ఇండియాలో డెంగ్యూ నివారణలో భాగంగా తమిళనాడులోని తెన్కాసి జిల్లా కడయనల్లూర్ కేంద్రంగా తొలి డెంగ్యూ టీకా పైలట్ డ్రైవ్‌ను అధికారులు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జపాన్‌కు చెందిన తకేడా ఫార్మాస్యూటికల్ కంపెనీ అభివృద్ధి చేసిన 'క్యూడెంగా' అనే టెట్రావాలెంట్ వ్యాక్సిన్‌ను ఉపయోగిస్తున్నారు.
4 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల వారికి ఈ టీకాను ఉపయోగించేందుకు జూలై 2026లో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆమోదం తెలిపింది.