ఎన్నికల్లో విజయం సాధించని వ్యక్తిని బిహార్ మంత్రిగా ఇంకెంతకాలం కొనసాగిస్తారని సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దీపక్ ప్రకాష్ నియామకంపై న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
ప్రజాప్రతినిధిగా ఎన్నికవ్వకుండా మంత్రి పదవిలో కొనసాగడంపై కోర్టు విస్మయం వ్యక్తం చేసింది.