International
దక్షిణ కొరియాకు ఉత్తర కొరియా తీవ్ర హెచ్చరిక

దక్షిణ కొరియాకు ఉత్తర కొరియా తీవ్ర హెచ్చరిక

AP7AM36m
THE BRIEF
1

తమ భూభాగంలోకి ఒక్క మిల్లీమీటర్ అడుగుపెట్టినా అత్యంత శక్తిమంతంగా ప్రతిఘటిస్తామని ఉత్తర కొరియా మంగళవారం దక్షిణ కొరియాను హెచ్చరించింది.

2

సరిహద్దులోని సైనిక రహిత ప్రాంతంలో జరిగిన ల్యాండ్‌మైన్ పేలుడు ఘటనలో ఇద్దరు దక్షిణ కొరియా సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.

3

ఈ పేలుళ్లకు ఉత్తర కొరియానే కారణమని దక్షిణ కొరియా పేర్కొనగా, ఆ ఆరోపణలను ఉత్తర కొరియా పూర్తిగా ఖండించింది.