తమిళనాడులో హీరో ధనుష్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారన్న వార్తలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
చెన్నైలో నిర్వహించిన మహిళా సమ్మేళనంలో పంపిణీ చేసిన వెండి దీపాలపై కమలం గుర్తు ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
అయితే ఇది వ్యాపారుల లోగో మాత్రమేనని అభిమాన సంఘం స్పష్టం చేసింది.