ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న స్టార్ హీరోయిన్ సమంతకు తాజాగా సీమంతం వేడుక ఘనంగా జరిగిందని, ఆ ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారని తెలిపారు.
సమంత పోస్ట్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్లు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ వచ్చే డిసెంబరులోనే సమంత బిడ్డకు జన్మనిచ్చే అవకాశమున్నట్లు సమాచారం.