
శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోరు సాధించినప్పటికీ, ఆ జట్టు సీనియర్ బ్యాటర్ జో రూట్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
ఈ ఏడాది క్యాలెండర్ ఇయర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో రూట్ 12 సార్లు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
గడిచిన దశాబ్ద కాలంలో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో ఇన్నిసార్లు ఎల్బీగా వెనుదిరిగిన ఏకైక ఇంగ్లండ్ ఆటగాడిగా రూట్ నిలిచాడు.