
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న కొత్త ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ఎమర్జెన్సీ స్లైడ్ అకస్మాత్తుగా తెరుచుకోవడంతో ప్రయాణం ఆలస్యమైంది.
ఖతార్ ప్రభుత్వం బహుమతిగా ఇచ్చిన ఈ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.
ఈ ఘటన కారణంగా అధ్యక్షుడి పర్యటన షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.