నిద్ర లేవగానే రెండు గ్లాసుల నీరు తాగడం, ప్రోటీన్ అధికంగా ఉండే బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల బరువు సులభంగా తగ్గొచ్చు.
ఉదయం వ్యాయామం, ఎండలో కాసేపు ఉండటం మరియు డీప్ బ్రీతింగ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గి కొవ్వు పేరుకుపోదు.
ప్రతిరోజూ ఒకే సమయానికి బరువు చెక్ చేసుకోవడం, 8 గంటల నిద్ర మరియు చక్కెర పానీయాలకు దూరంగా ఉండటం బరువు నియంత్రణకు కీలకం.