
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా నటించిన 'ది ప్యారడైజ్' సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి వీకెండ్‌లో రూ.75.95 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది.
ఆంధ్రా-నైజాంలలో కలిపి రూ.80 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం బ్రేక్ఈవెన్ దిశగా అడుగులు వేస్తోంది.
నాని కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు క్రమంగా పెరుగుతున్నాయి.