
పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు కొండా సురేఖ కుమార్తె సుస్మితకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది.
పార్టీ క్రమశిక్షణను ఎవరూ ఉల్లంఘించకూడదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
సుస్మిత చేసిన వ్యాఖ్యలను పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.