
సౌదీ అరేబియాలోని రియాద్ విమానాశ్రయంపై జరిగిన దాడుల్లో మెహిదీపట్నానికి చెందిన మహ్మద్ యూసుఫ్ అలీ(45) మృతి చెందారు.
మృతుడు పదేళ్ల క్రితం సౌదీకి వెళ్లి రియాద్‌లో ఐటీ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.
విమానాశ్రయంపై దాడి సమయంలో రెండు కాళ్లు తొలగిపోవడం, ఆపై గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందినట్లు సమాచారం.