
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు యత్నించిన సీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
పోలీసుల అదుపులో ఉన్న సీజేపీ కీలక నేతలు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాను ఆదివారం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.
మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఆ ముగ్గురు కీలక నేతలు విడుదలయ్యారు.