Indian Politics
దిల్లీలో సీజేపీ కీలక నేతలు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్ విడుదల

దిల్లీలో సీజేపీ కీలక నేతలు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్ విడుదల

Eenadu2h
THE BRIEF
1

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు యత్నించిన సీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

2

పోలీసుల అదుపులో ఉన్న సీజేపీ కీలక నేతలు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాను ఆదివారం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.

3

మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఆ ముగ్గురు కీలక నేతలు విడుదలయ్యారు.