తమను ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తామని బెదిరిస్తున్నారని వృద్ధ దంపతులు ప్రజావాణిలో కారుణ్య మరణానికి అనుమతి కోరారు.
స్థానిక భూ వివాదాల కారణంగా తమకు ప్రాణహాని ఉందని వారు అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై తక్షణమే స్పందించి రక్షణ కల్పించాలని వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు.