Indian Politics
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసమే ఈసీ సర్ ప్రక్రియ: మమత

బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసమే ఈసీ సర్ ప్రక్రియ: మమత

Andhrajyothy5h
THE BRIEF
1

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకే ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను చేపట్టిందని మాజీ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.

2

ఓటరు జాబితాల నుంచి అసలైన ఓటర్ల పేర్లను తొలగించారని విమర్శిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

3

ఈ నెల 30న ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఇండియా కూటమి సమావేశం జరగనుందని ఆమె తెలిపారు.