
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకే ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను చేపట్టిందని మాజీ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.
ఓటరు జాబితాల నుంచి అసలైన ఓటర్ల పేర్లను తొలగించారని విమర్శిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 30న ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఇండియా కూటమి సమావేశం జరగనుందని ఆమె తెలిపారు.