
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో ఆదివారం రాత్రి 7 గంటలకు గ్రాండ్ లాంచ్ కానుంది.
ఈ సీజన్లో త్రిగుణ్, ఝాన్సీ, ఆటో రామ్ ప్రసాద్, వర్షిణి సౌందర్‌రాజన్ సహా మొత్తం 16 మంది కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు.
డైలీ ఎపిసోడ్స్ రాత్రి 9:30 గంటలకు, వీకెండ్ ఎపిసోడ్స్ రాత్రి 9 గంటలకు స్టార్ మా మరియు డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్నాయి.