International
చైనా అత్యంత ధనికుడిగా బైట్‌డ్యాన్స్ వ్యవస్థాపకుడు జాంగ్‌ యిమింగ్‌

చైనా అత్యంత ధనికుడిగా బైట్‌డ్యాన్స్ వ్యవస్థాపకుడు జాంగ్‌ యిమింగ్‌

Eenadu1h
THE BRIEF
1

కృత్రిమ మేధ రంగంలో సాధించిన పురోగతితో చైనా అత్యంత ధనికుల జాబితాలో బైట్‌డ్యాన్స్ వ్యవస్థాపకుడు జాంగ్‌ యిమింగ్‌ మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.

2

హురున్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్ మంగళవారం ఈ వివరాలను వెల్లడించింది.

3

ఏఐ రంగంలో జరిగిన అభివృద్ధి ఈ విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు.