
కృత్రిమ మేధ రంగంలో సాధించిన పురోగతితో చైనా అత్యంత ధనికుల జాబితాలో బైట్‌డ్యాన్స్ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.
హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మంగళవారం ఈ వివరాలను వెల్లడించింది.
ఏఐ రంగంలో జరిగిన అభివృద్ధి ఈ విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు.