
తెలంగాణ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.
గవర్నర్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయిన అనంతరం ఈ బర్తరఫ్‌కు అధికారికంగా ఆమోదం లభించింది.
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై కూడా హైకమాండ్ వేటు వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.