
తమిళంలో 2019లో విడుదలై సంచలనం సృష్టించిన ‘ఆడై’ చిత్రంలో నటించడంపై నటి అమలాపాల్ స్పందించారు.
ఆ సినిమాలో కొన్ని అశ్లీల, ఛాలెంజింగ్ సన్నివేశాల్లో నటించేటప్పుడు తాను భయపడినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి తరహా పాత్రలను లేదా సినిమాను తాను ఇప్పుడైతే చేయలేనని పేర్కొన్నారు.