
స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌టీవీల్లో ఉచితంగా టీవీ ఛానళ్లు అందిస్తున్న సేవలను నియంత్రించే అంశంపై ట్రాయ్ పరిశీలిస్తోంది.
ఇంటర్నెట్ ద్వారా అందించే FAST మరియు ALTD సేవలను ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నారు.
అయితే ఇంటర్నెట్లో ఉచిత టీవీ ప్రసారాలు వెంటనే ఆగిపోవని, తుది నిర్ణయం ఇంకా వెలువడలేదని అధికారులు తెలిపారు.