
డిజిటల్ డిటాక్స్ కోరుకునే వినియోగదారుల కోసం హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ నోకియా 3210 ఫోన్ను 4జీ వెర్షన్తో భారత మార్కెట్లోకి తెచ్చింది.
ఈ ఐకానిక్ కీప్యాడ్ ఫోన్ ప్రారంభ ధరను రూ. 4,299గా నిర్ణయించారు.
ఇందులో 2.4-అంగుళాల QVGA డిస్ప్లే, 2-మెగాపిక్సెల్ కెమెరా, యూపీఐ చెల్లింపుల సదుపాయం మరియు క్లాసిక్ స్నేక్ గేమ్ ఉన్నాయి.