చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు రాకుండా ఉండేందుకు సరైన ఆహార నియమాలు మరియు వ్యాయామం తప్పనిసరి.
వర్షాకాలంలో కీళ్ల నొప్పులు పెరిగే అవకాశం ఉన్నందున, వైద్యుల సూచన మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
40 ఏళ్లకే మోకాళ్ల మార్పిడి వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే శరీర బరువును అదుపులో ఉంచుకోవడం ముఖ్యం.