
ఢిల్లీలోని ఒక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలిక క్లాస్‌రూమ్‌లో అకస్మాత్తుగా కుప్పకూలింది.
పాఠశాల సిబ్బంది చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు ప్రకటించారు.
బాలిక గుండెపోటుతో మరణించిందని ప్రిన్సిపాల్ తెలపగా, స్కూల్లో సరైన వైద్య వసతులు లేవని, సీపీఆర్ చేయలేదని తల్లిదండ్రులు ఆరోపించారు.