
విశాఖపట్నం ఆర్.కె బీచ్‌లో ఆదివారం సముద్రం సుమారు 400 మీటర్ల మేర వెనక్కి వెళ్లడంతో అరుదైన దృశ్యం కనిపించింది.
సముద్రం వెనక్కి వెళ్లడం వల్ల లోపల ఉండే శిలలు బయటపడగా, పర్యాటకులు వాటిపై నిలబడి సెల్ఫీలు దిగారు.
ఇలా సముద్రం వెనక్కి వెళ్లడం విశాఖలో కొత్తేమీ కాదని అధికారులు పేర్కొన్నారు.