
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మిలిటరీ అధికారులకు లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇరాన్‌తో యుద్ధం విషయంలో కీలకమైన యుద్ధ రహస్యాలు లీక్ అవుతున్న నేపథ్యంలో ఈ పరీక్షలు చేపట్టినట్లు సమాచారం.
సొంత ప్రజల నుంచే వ్యతిరేకత ఎదురవుతున్న వేళ, ఈ లీకేజీలు ట్రంప్ ప్రభుత్వానికి కొత్త సమస్యగా మారాయి.