నటి శోభితా ధూళిపాళ తన తాజా ఫోటోషూట్‌తో అభిమానులను ఆకట్టుకుంది.
రెడ్ రోజ్ డ్రెస్‌లో అద్దం ముందు నిలబడి ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆమె స్టైలిష్ లుక్, గ్లామర్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.