International
రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం: దాడుల నిలిపివేతకు అంగీకారం

రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం: దాడుల నిలిపివేతకు అంగీకారం

V6 Velugu52m
THE BRIEF
1

దాదాపు నాలుగున్నరేండ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు ఆపేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి.

2

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్‌లో ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

3

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై ఆగ్రహం వ్యక్తం చేసిన 24 గంటల్లోనే ట్రంప్ ప్రత్యేక రాయబారులను పంపి ఈ చర్చలు జరిపించారు.