Economy
ఉబర్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ నిబంధనలు కఠినతరం

ఉబర్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ నిబంధనలు కఠినతరం

Eenadu56m
THE BRIEF
1

అమెరికాకు చెందిన ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ టెక్నాలజీస్ తమ వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) నిబంధనలను మరింత కఠినతరం చేసింది.

2

ఉద్యోగాల కోత చేపట్టిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

3

ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పనిచేయడాన్ని ప్రోత్సహించే దిశగా ఈ చర్యలు తీసుకున్నారు.